మీ ఇంట్లో ఈ పొరపాట్లను చేస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

మీ ఇంట్లో ఈ పొరపాట్లను చేస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం!

కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆర్థిక స్థితికి సంబంధించినది.కాబట్టి గ్యాస్ స్టవ్ ను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు.

మీ ఇంట్లో ఈ పొరపాట్లను చేస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం!

ఇలాంటి మలినాల వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మనం తెలియక చేసే కొన్ని తప్పులు ఇంట్లో వాస్తు దోషానికి దారితీస్తూ ఉంటాయి.

మీ ఇంట్లో ఈ పొరపాట్లను చేస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం!

ఇలాంటి పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.జీవితంలో చాలా సార్లు అడ్డంకులు,ఒకదాని తర్వాత మరొక అవరోధం, మనసును అశాంతి, నిరాశతో నింపుతుంది.

అలాంటప్పుడు ఇంటి వాస్తు( Vastu )పై శ్రద్ధ పెట్టాలి.వంట గది నేరుగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితికి సంబంధించినది.

కాబట్టి గ్యాస్ స్టవ్ ను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు.ఇలాంటి మలినాల వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే అగరబత్తి కర్రలు లేదా అగరబత్తిని వెలిగించడం ద్వారా గదుల నుంచి ప్రతికూల శక్తిని తొలగించవచ్చు.

వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే కిటికీలు లేదా తరుపులపై సెలెనైట్ రాళ్ళను ఉంచడం వల్ల ఇంట్లో బయటనుంచి వచ్చే ప్రతికూల శక్తిని ఆపవచ్చు.

"""/" / ఇంకా చెప్పాలంటే ఇంట్లో అనవసరమైన వస్తువులు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి.

కాబట్టి ఇంట్లో ఉపయోగించని వస్తువులను తొలగించాలి.ఇంటికి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదం.

ఈ దిక్కున దేవుడు కొలువై ఉంటాడని పండితులు చెబుతూ ఉంటారు.వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కు( Northeast Direction ) నుంచి బరువైన వస్తువులను తొలగించాలి.

"""/" / అలాగే ఇంట్లో కీ లేని తాళం లేదా తాళం లేని కీ ఉంటే వెంటనే వాటిని తొలగించాలి.

ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి అని పండితులు చెబుతున్నారు.ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు, జంక్ వస్తువులను తొలగించాలి.

తుప్పు పట్టిన పదార్థాలు ప్రతికూల శక్తిని వేగంగా ఆకర్షిస్తాయి.ఇంకా చెప్పాలంటే ఆగిపోయిన గడియారం, విరిగిన పాత్రలు మొదలైనవి బయటకు తీసేయాలి.

వాస్తు ప్రకారం నిలబడి ఉన్నా గడియారం లేదా ఇంట్లో ఉంచిన విరిగిన పాత్రలు ఇంటికి ఆర్థిక సమస్యలను తెస్తాయి.