Ram Charan : రామ్ చరణ్ నెక్స్ట్ ప్లానింగ్ తెలిస్తే మైండ్ పోతుంది…

ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరిలో రామ్ చరణ్( Ram Charan ) తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

త్రిబుల్ ఆర్( RRR ) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఇక అలాగే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా కూడా చేయబోతున్నాడు.

"""/" / ఈ అన్ని సినిమాలతో ఆయన పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను అందుకొని ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఒక కొనసాగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఆ తర్వాత హాలీవుడ్ ( Hollywood )లో కూడా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఆయనకి హాలీవుడ్ నుంచి చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన ఎలాంటి సినిమాలను చేయకుండా వాటిని హోల్డ్ లో పెడుతూ వస్తున్నాడు.

ఇక ఫ్యూచర్ లో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే రెండు మంచి సినిమాలను చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

పాన్ ఇండియాలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. """/" / కాబట్టి హాలీవుడ్ సినిమాలని కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడట.

ఇక్కడ మూడు నాలుగు సినిమాలతో తన సత్తా చాటుకున్న తర్వాత హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఇది అంతా చూసిన ట్రేడ్ పండితులు సైతం రామ్ చరణ్ ప్లానింగ్ అయితే అద్భుతంగా ఉంది అంటూ ఆయనను ప్రశంసిస్తున్నారు.

ఇక ఈ విషయం లో చిరంజీవి కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఆయన ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది.

యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం