కమెడియన్ శ్రీ లక్ష్మీ సినిమాలలో ఎంత డబ్బు సంపాదించిందో తెలిస్తే?

కమెడియన్ శ్రీ లక్ష్మీ సినిమాలలో ఎంత డబ్బు సంపాదించిందో తెలిస్తే?

సినిమా నటులు అనగానే అందరికీ వచ్చే మొదటి ఆలోచన.వీళ్లకు డబ్బుతో కొదవ లేదు.

కమెడియన్ శ్రీ లక్ష్మీ సినిమాలలో ఎంత డబ్బు సంపాదించిందో తెలిస్తే?

వీళ్ళు చాలా ధనవంతులు అనే ఆలోచనతో ఉంటారు.ఎందుకంటే తెరపై వారు ధరించే బట్టలు, నగలు, నట్ర చూసి ఆ నటుడు కోటేశ్వరుడు అనే భ్రమలో సగటు ప్రేక్షకుడు ఉంటాడు.

కమెడియన్ శ్రీ లక్ష్మీ సినిమాలలో ఎంత డబ్బు సంపాదించిందో తెలిస్తే?

అందులో తప్పేమి లేదు.ఎందుకంటే సినిమా అనగానే కోట్లలో వ్యాపారం, హీరోలు లగ్జరీ కార్లలో తిరగడం ఇలాంటి వాంటివి చూసి ఒక్క సినిమా ఆఫర్ రాగానే, లేదా ఒక్కసారి స్క్రీన్ మీద కనబడగానే పిలిచి కోట్ల రూపాయలు ఇవ్వరు.

అయితే అందరికి తెలియని నిజం ఏంటంటే వారికి తెర వెనుక బాధలు ఉంటాయి.

అయితే బాబు చిట్టి అనే కామెడీ డైలాగ్ చెప్పిన నటి విజయలక్ష్మి ముందు కొన్ని సినిమాలు చేసినా ఆ డైలాగ్ తో ఒక్కసారిగా ఫెమస్ అయిపొయింది.

ఆ తరువాత డైరెక్టర్ లు ఆమె గురించి ప్రత్యేకంగా సీన్స్ రాసేవారంటే ఆమె ఏ రేంజ్ స్థాయిని చూసిందనేది మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇన్ని సినిమాలలో నటించింది కాబట్టి సహజంగా ఆమె కోటేశ్వరురాలు అనుకుంటారు.కాని ఆమె ఏమీ సంపాదించుకోలేదట.

సినిమా పరిశ్రమలో ఉండే మొదటి సమస్య నిర్మాత సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, విజయలక్ష్మి కూడా ఇలాంటి ఇబ్బందులనే ఫేస్ చేసింది, చెక్ బౌన్స్ అవడం, ఎవరైనా డబ్బులు కరెక్ట్ గా ఇస్తే అవి ఇంటి పోషణకే సరిపోయేదట.

అయినా సినిమా పట్ల ఫ్యాషన్ ను విడవకుండా లాక్డ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు