కరోనా మొదటి లక్షణం అదేనట.. మీకు తెలుసా?

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా అలాంటి కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతుంది.ఇంకా ఈ వైరస్ కి 5 రోజుల క్రితం రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల అయ్యింది.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది.

దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవలే ఒక కొత్త పరిశోధన చేశారు.

ఆ పరిశోధనలో కరోనా లక్షణాలు ఒకానొక సమయంలో కనిపిస్తాయ్ అని వారు తెలిపారు.

కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు దగ్గు, ఊపిరి తీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగానే చికిత్స తీసుకొని త్వరగానే కోలుకుంటున్నారు.

అయితే ఈ లక్షణాల అన్నింటి కంటే కూడా మొదట జ్వరం వస్తుంది, ఆతర్వాత దగ్గు, వళ్లు నొప్పులు వస్తాయి అని ఆ పరిశోధనలో తేలింది.

ఇంకా ఈ లక్షణాల తరవాత వికారం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలు తర్వాత వస్తాయ్ అని తెలిపారు.

జ్వరం నుంచి జలుబు, దగ్గు, వళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు.

జుట్టు తెల్లబడటం ఆగాలంటే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి!