ప్రతిరోజు ఈ చిన్న నియమాలను పాటిస్తే.. మీరు కచ్చితంగా ధనవంతులు అవుతారు..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు.ఏ పని మొదలు పెట్టాలనుకున్న వాస్తు ప్రకారం మొదలు పెడుతున్నారు.

అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను కూడా తీసుకుంటున్నారు.ఇంటి నిర్మాణం దగ్గర నుంచి పాదరక్షకాలు ఉంచే ప్రదేశం వరకు అన్ని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు.

ప్రతిదీ వాస్తు ప్రకారం( Vastu Shastra ) జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుందని వారు నమ్మకం.

అయితే కొంతమంది రాత్రి అనకా పగలనకా కష్టపడి పనిచేస్తుంటారు.కానీ చేతిలో డబ్బు అసలు నిలవదు.

అలాంటివారు కొన్ని వాస్తు నియమాలను ప్రతిరోజు కచ్చితంగా పాటించాలి.వీటిని అనుసరించడం వల్ల ధనవంతులు కావచ్చు.

అలాంటి కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ( Astrology )ప్రకారం సాయంత్రం పూట ఎంత దగ్గర వారైనా సరే పాలు, పెరుగు, ఉప్పు, నూనె అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది .

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మంచం మీద కూర్చుని తినే అలవాటు ఫ్యాషన్ గా మారిపోయింది.

ఇలా అస్సలు చేయకూడదు.ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి అదృష్టం పూర్తిగా దూరమైపోతుంది.

మీరు టేబుల్ లేదా కుర్చీ పై కూర్చొని తినవచ్చు.కానీ ఎప్పుడూ మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్త కుండీని( Garbage ) అసలు ఉంచకూడదు.

ఈ నియమాలను పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా భారీ లాభాన్ని పొంది త్వరగా ధనవంతులు అవుతారు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ