ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది!

ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది!

సాధారణంగా కొందరి పొట్ట చాలా లావుగా ఉంటుంది.ఆహారపు అలవాట్లు, స్ట్రెస్, గంటలు తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం, శరీరానికి శ్రమ లేకపోవడం, మధ్యపానం త‌దితర కారణాలు వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.

ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది!

దీంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బాన పొట్టలా తయారవుతుంది.ఈ క్ర‌మంలోనే పెరిగిన పొట్టను తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది!

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ ను ఖాళీ కడుపుతో ప్రతిరోజు తీసుకుంటే మీ బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.ఆ నీటిలో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టేబుల్ స్పూన్ నల్ల మిర్యాల పొడి వేసుకుని స్పూన్‌ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మరోసారి కలిపితే పొట్ట కొవ్వును కరిగించే మన వాటర్ సిద్ధమవుతుంది.

ఈ వాటర్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.ప్రతిరోజు ఈ వాటర్ ను తీసుకుంటే కనుక బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది.

వెయిట్ లాస్ అవుతారు. """/"/ అంతేకాదు ఈ వాటర్ ను రెగ్యుల‌ర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరియు బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.బాడీ క్లీన్ గా మారుతుంది.

కాబట్టి బాన పొట్టతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ వాటర్ ను డైట్ లో చేర్చుకోండి.

సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?

సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?