ప్రతిరోజు గ్రీన్ టీ ఇలా తాగితే క్యాన్సర్ వ్యాధి దూరం..

ప్రతిరోజు గ్రీన్ టీ ఇలా తాగితే క్యాన్సర్ వ్యాధి దూరం

ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ వ్యాధి తో ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు.ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న వ్యాధులలో మొదటిగా గుండెపోటు ఉంటే రెండో స్థానంలో క్యాన్సర్ ఉంది.

ప్రతిరోజు గ్రీన్ టీ ఇలా తాగితే క్యాన్సర్ వ్యాధి దూరం

ఈ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే గ్రీన్ టీ తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజు గ్రీన్ టీ ఇలా తాగితే క్యాన్సర్ వ్యాధి దూరం

వారి పరిశోధనల ప్రకారం పంచదార, పాలు, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.

ఈ గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతున్నారు. """/" / అలాగే ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

అయితే ఈ గ్రీన్ టీ లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలిపితే తాగితే ఈ టీ ఉపయోగాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అయితే ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే గ్రీన్ టీ లో నిమ్మకాయ రసాన్ని కలిపి తీసుకుంటే రుచి కొద్దిగా మారుతుంది.

కానీ ఈ రెండు కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో మంచిదని ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు.

"""/" / ఇది యాంటీ ఆక్సిడెంట్లు పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

దాల్చిన చెక్క, పుదీనా ఆకులు కలిపి మరి కొంత మంది గ్రీన్ టీ లో కలిపి తాగుతూ ఉంటారు.

ఇలా తాగడం వల్ల శరీరక రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.

ఇది తాగిన తర్వాత చాలా సేపు వరకు అస్సలు ఆకలి ఉండదు.ఇంకా చెప్పాలంటే ఈ టీ ను తాగిన వారు బరువు కూడా తగ్గుతారు.

గ్రీన్ టీ లో ఈ పదార్థాలను కలిపి తాగడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బహిరంగంగా కొట్టుకున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్

బహిరంగంగా కొట్టుకున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్