బ్రతకడానికి విద్య అవసరం లేదంటే ఇదే కాబోలు.. మహిళా ఇంగ్లీష్ అదుర్స్(వీడియో)

మనలో చాలామంది డిగ్రీ, పిజిలు (DEGREE, PG) ఇలా ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి కూడా ఇంగ్లీషులో మాట్లాడటం అంటే చాలా కష్టం.

కొంతమంది ఇంగ్లీషులో మాట్లాడాలంటే.తెగ ఇబ్బంది పడిపోతారు.

కొందరు మాట్లాడాలని ప్రయత్నిస్తారు.కానీ, వారు విఫలమవుతారు.

ఇకపోతే గోవాలో(Goa) చేతి కంకణాలు, పూసలు అమ్మే ఒక మహిళ చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది.

అసలేమీ తడబడకుండా ఇంగ్లీషులో గోవా గురించి వివరిస్తుంది.ఆమె ఇంగ్లీషు మాట్లాడటం విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్‌వర్క్‌ లలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో, బ్రాస్లెట్లు అమ్ముతున్న మహిళ ఇసుకపై కూర్చుని ఇంగ్లీష్ మాట్లాడుతుంది.

కోవిడ్ తర్వాత గోవా బీచ్‌లో(Goa Beach) వచ్చిన మార్పులను ఆమె స్పష్టమైన ఆంగ్లంలో వివరిస్తుంది.

తాను అక్కడ ఎంతకాలం పనిచేశానో, అక్కడ ఎలాంటి మార్పులు జరిగాయో వివరిస్తుంది.ఎలాంటి తడబాటు లేకుండా ఆంగ్లంలో సమాధానాలు ఇస్తోంది.

ఆమె యాస కూడా చాలా క్లాసీగా ఉంటుంది.ఇది పాత వీడియో అయినా సరే.

మళ్లీ వైరల్ అవుతోంది. """/" / వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పుడు 3 మిలయన్స్ మందికి పైగా వీక్షించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో వివిధ రకాలుగా స్పందించారు.ఆమె, మా ఇంగ్లీష్ టీచర్ (English Teacher)కంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో, ఇది చాలా మంది కంపెనీ ఉద్యోగుల కంటే బాగా మాట్లాడుతున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా ఈ వీడియో చూసి మీకేమీ అని పించిందో ఓ కామెంట్ చేయండి.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా: పోసాని