అరటి తొక్కతో ఇలా చేస్తే గాయాల నొప్పి దూరమవడంతో పాటు.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

అరటి తొక్కతో( Banana Peel ) ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని దాదాపు చాలామందికి తెలియదు.

అరటి తొక్కతో ఉన్న ఉపయోగాలు తెలియక చాలామంది అరటి తొక్కను చెత్తలో పడేస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే మనకు అన్ని రకాలుగా అరటి తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.అరటి తొక్కే అరటి పండుకు పోషకాలు అందించేది అని చాలామందికి తెలియదు.

అరటిపండు లో ఉన్న పోషకాలు అరటి తొక్కలో కూడా ఉంటాయి.అలా అని ఆ తొక్కని తినమని కాదు.

దాని రుచి బాగోదు కాబట్టి దాన్ని ఎవరూ తినరు.కానీ అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉంటాయి.

అరటి తొక్కలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి ప్రథమ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు.పిల్లలు కిందపడినప్పుడు చిన్న చిన్న గాయాలు తగులుతూ ఉంటాయి.

అలాంటప్పుడు ఆ గాయాలపై అరటి తొక్కను పెట్టాలి.అలాగే దోమకాటు, కీటకాల కాటు వంటివి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో దురద ఎర్రగా మారుతుంది.

అలాంటప్పుడు కూడా అరటి తొక్కను అక్కడ పెట్టడం వల్ల దురద తగ్గిపోతుంది. """/" / తలనొప్పి వేధిస్తున్నప్పుడు అరటి తొక్కలు తలపై పెట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలాగే అరటి తొక్కలు సహజమైన మాయిశ్చరైజర్ లక్షణాలను కలిగి ఉంటాయి.కాబట్టి ఎక్కడైనా చర్మం ఎర్రగా మారడం, వాపు రావడం, చికాకు కలిగించడం జరిగితే అరటిపండు తొక్కలను అక్కడ పెట్టాలి.

దీనివల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.ఇంకా చెప్పాలంటే చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.

"""/" / కాబట్టి ఇదంతా ఇన్ఫెక్షన్ల భారీ నుంచి రక్షిస్తాయి.

అరటి తొక్కలతో దంతాల నుండి ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే చర్మాన్ని ప్రకాశం, అందం చేయడానికి, ముడతలు రాకుండా చేయడానికి అరటి తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే చర్మం పై మొటిమలు మచ్చలు వచ్చినప్పుడు దీన్ని మార్చరైజర్ గా ఉపయోగించవచ్చు.

అరటిపండు తొక్కను గుజ్జులా చేసి చర్మానికి అప్లై చేసుకుంటే చాలా రకాల చర్మ సమస్యలు దూరం అవుతాయి.

నిత్యం ఈ హెర్బల్ టీను తీసుకుంటే నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కు బై బై చెప్పవచ్చు!