ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యలను దూరం చేసుకుంటారు.ఇంకా చెప్పాలంటే మహాశివరాత్రి శనివారం రోజు జరుపుకుంటారు కాబట్టి బిల్వపత్ర చెట్టు కింద పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టండి.
"""/"/ ఇలా చేయడం వల్ల ధనం పొందే అవకాశం ఎక్కువగా ఉంది.
శివుడి అనుగ్రహంతో మీరు రుణ విముక్తులు అవుతారు.అలాగే ఇలా చేయడం వల్ల శివశక్తి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఆర్థిక సమస్యల నుంచి దూరం అవ్వాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసం తో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు.
అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… జపాన్ లో ఆ ఘనత వీళ్లకే సొంతమా?