భోజనం చేసిన తర్వాత ఈ తప్పు చేశారంటే దరిద్రం మీ వెంటే..!
TeluguStop.com
మత గ్రంధాల ప్రకారం మనం చేసే ప్రతి పనికి దాని స్వంత నియమాలు కచ్చితంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఈ నియమాలు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రతి పనికి కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి.
కానీ కొందరు అలాంటి నియమాలను పాటిస్తే, మరికొందరు వాటిని అస్సలు పాటించడం లేదు.
గ్రంధాలలో ఆహారానికి సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి.ఈ నియమాలలో కొన్ని ప్రతి రోజు మనకు తెలియకుండానే వదిలేస్తున్నాము.
ఇవి మనల్ని పేదరికంలోకి( Poverty ) నెట్టేస్తాయి.ఆహారం విషయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
చాలామంది తిన్న తర్వాత ప్లేట్లోనే చేతులు కడుగుతూ ఉంటారు.మనం ఈ తప్పు చేస్తే ఆహారం నియమాలను ఉల్లంఘించినట్లే.
తినే ఆహారాన్ని అవమానించినట్లే అని పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఆహారాన్ని మనం అవమానించినట్లు అవుతుంది.
భవిష్యత్తులో దాన్ని దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.అన్నం తిన్న ప్లేట్లో చెయ్యి కడుక్కోవడానికి బదులుగా సింక్ వద్ద లేదా ఇతర ప్లేస్ లో చేతులు కడుక్కోవడం( Hand Wash ) ఎంతో మంచిది.
అలాగే తిన్న తర్వాత ప్లేట్ పొడిగా ఉండకూడదు.భోజనం చేసిన వెంటనే కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి.
"""/" /
ఇంకా చెప్పాలంటే భోజనం చేసే ముందు ఒకసారి అన్నపూర్ణాదేవి స్మరించుకోవడం( Annapoorna Devi ) ఎంతో మంచిది.
తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే అవుతుంది.ఇంకా చెప్పాలంటే మనం జీవిస్తున్న ఈ జీవితంలో మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులను ఎన్నో చేస్తూ ఉంటాము.
వాటిలో ఒకటి అన్నం తిన్న ప్లేట్లో చేతినీ కడుక్కోవడం.చాలా మంది ప్రతిరోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు.
అందుకే వారి జీవితంలోని అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు.గ్రహాలు కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి.
అందుకే అన్నం తిన్న ప్లేట్లో చేతులు కడుక్కోవడం మానేయడమే మంచిది.
పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడానికి అదే కారణం.. ఆయనే డాన్సింగ్ కింగ్: శ్రీ లీల