ఇండస్ట్రీ లో సూపర్ హిట్ సినిమాలు తీయాలంటే వీళ్ళ వల్లే అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ( Rajamouli )తర్వాత మంచి సక్సెస్ లు అందుకున్నదర్శికులు కొంతమంది ఉన్నారు.

అయితే వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులని ఎంగేజ్ అయితే చేస్తున్నాయి.దానివల్ల ఆ సినిమాలు కొంతవరకు సక్సెస్ ఫుల్ సినిమాలుగా నిలుస్తున్నాయి.

"""/" / ఇక మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేంత వరకూ ఓకే గాని ఫైనల్ గా ఆ సినిమాలు ప్లాప్ లుగా మిగిలిపోతున్నాయి.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాలను సక్సెస్ చేయడంలో చాలామంది దర్శకులు ( Directors )చాలా రకాలుగా కష్టపడుతుంటారు.

ప్రస్తుతం మంచి విజయాలను అందుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే ఈయన తర్వాత మరి కొంత మంది దర్శకులు కూడా వరుస సక్సెస్ లను తీస్తున్నారు.

అయితే ఈ దర్శకులకి ఫెయిల్యూర్ డైరెక్టర్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే వీళ్లు సినిమాల్లో ఉన్న సీన్లకు కి తగ్గట్టుగా డ్రామాని, ఎమోషన్ ను రాసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

కానీ ఫెయిల్యూర్ డైరెక్టర్స్( Failure Directors ) మాత్రం వాళ్ళు చేసే సినిమాలను వాళ్ళకి నచ్చినట్టుగా తీసే ప్రయత్నం చేస్తున్నారు.

"""/" / దానివల్లే ఆ సినిమా వాళ్లకి అయితే నచ్చుతుంది.కానీ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడం లేదు.

ఇక ఇలాంటి ఒక పొరపాటును సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ కనక గమనించగలిగితే ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా కూడా మంచి విజయాన్ని అనుకుంటుంది మరి ఫెయిల్యూర్స్ డైరెక్టర్ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారాలంటే ప్రస్తుతం సక్సెస్ లో ఉండే డైరెక్టర్లు ఏం చేస్తున్నారో ఆయా సినిమాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుని ఫెయిల్యూర్ డైరెక్టర్స్ కూడా అదే రూటు ను ఫాలో అయితే బాగుంటుంది.

ఐసీసీ అవార్డ్స్ లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు