మనం ఇలాంటి మాటలు మాట్లాడితే.. ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది జాగ్రత్త..!

ప్రస్తుత సమాజంలోని ప్రతి మనిషి ఆర్థికంగా ఎదగాలని, అందరిలోనూ గౌరవంగా జీవించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు.

ఆర్థికంగా ఎదగడానికి మరియు సమాజంలో గౌరవం పొందాలి అంటే కచ్చితంగా ఉండాల్సిన కొన్ని గుణాలలో డబ్బు( Money ) కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు.

అలాంటి డబ్బుకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి( Lakshmidevi ) కటాక్షం కోసం ప్రజలు చేయని ప్రయత్నమే ఉండదు.

జీవితంలో సంపదలు, ఐశ్వర్యాలు కలగాలని అందరూ మనస్పూర్తిగా కోరుకుంటూ ఉంటారు.డబ్బులా కోసం పూజలు, వ్రతాలు చేసేవారు కూడా ఉన్నారు.

ఇన్ని చేసినా కొంత మంది ఇళ్లలో అసలు డబ్బు నిలవదు.దీనికి కారణం కుటుంబంలోని సభ్యులు( Family Members ) పదే పదే కొన్ని రకాల పదాలను మాట్లాడుతూ ఉంటారు.

ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

కాబట్టి ఏలాంటి పదాలు వాడటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మంది పదే పదే డబ్బు కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు.

ఇదే అసలైన పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. """/" / కుటుంబంలో కొంతమంది ఎప్పుడు నా దగ్గర తగినంత డబ్బు లేదు అని అంటూ ఉంటారు.

ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు.దీనితో దరిద్ర దేవత( Goddess Of Poverty ) ఇంట్లోకి వస్తుంది.

అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన మొదటి నియమం నా దగ్గర ఏమీ లేదు అని ఎప్పుడూ అనకూడదు.

ఇంకొంత మంది డబ్బు లేకపోవడం పై ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు.అంతే కాకుండా సుసంపన్నంగా ఉన్నారని చూపించేది ఏది మీ వద్ద లేదని చెబుతూ బాధపడుతూ ఉంటారు.

"""/" / దీనికి బదులుగా నేను బాగానే ఉన్నాను.నాకు డబ్బు సులభంగా వస్తుంది.

నేను అదృష్టవంతుడిని అని అనుకుంటూ ఉండాలి.అప్పుడే దరిద్ర దేవత మన ధైర్యానికి భయపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.

దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది.