మేం దాడికి దిగితే ఒక్క కాంగ్రెస్ ఆఫీస్, నాయకుడు మిగలరు
TeluguStop.com
నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ నాయకుల్లాగా మేము దాడి చేయడం ప్రారంభిస్తే రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ కార్యాలయం మిగలదని, ఒక్క నాయకుడు కూడా మిగలరు తస్మాత్ జాగ్రత్తని మర్రిగూడ బీజేపీ,బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని నిరసిస్తూ బుధవారం నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో బీజేపీ,బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిథ్యం ఉండాలి .. స్టాండింగ్ కమిటీ సిఫారసు