ఇవి రెండు ఉంటే చాలు బెల్లీ ఫ్యాట్ నెల రోజుల్లో మాయం అవుతుంది!

బెల్లీ ఫ్యాట్( Belly Fat ).ఆడవారే కాదు ఎందరో పురుషులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు.

పొట్ట చుట్టూ భారీగా కొవ్వు పేరుకుపోవడం వల్ల బాడీ షేప్ అవుట్ అవ్వడమే కాదు మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.

కాబట్టి బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం చాలా అవసరం.అందుకు నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయడంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

"""/" / ముఖ్యంగా బయట ఆహారాన్ని అవైడ్ చేయాలి.షుగర్, మైదా, ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని డైట్ లో నుంచి కట్ చేయాలి.

తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, సీట్స్, మొలకెత్తిన విత్తనాలు, పాలు, గుడ్లు ఇలా పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి.

ఇకపోతే లెమన్ మరియు బ్లాక్ పెప్పర్ ఇవి రెండు ఇంట్లో ఉంటే చాలు నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయమవుతుంది.

"""/" / అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి( Black Pepper Powder ) వేసి పది నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.మీరు నాజూగ్గా తయారవుతారు.

అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే పరార్ అవుతాయి.

వెయిట్ లాస్ అవుతారు.మరియు పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

బెన్ ఫిట్ షోలు వేయకపోవడం వల్ల ఎవ్వరికి ఎక్కువ నష్టం జరగబోతుంది..?