Pooja Room : పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే.. సకల దోషాలు దూరం..!

ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పురోగతి సాధించాలని లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, పరిహారాలు, నియమాలు చేస్తూ ఉంటారు.

డబ్బు చాలా ప్రధానమైనది.అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

అలాగే చాలామంది వారి జీవితంలో ఇంకా పురోగతిని సాధించాలని భావిస్తూ ఉంటారు.ఇక కొందరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారిని చూసి తమలాగే వారు కూడా ఎదగాలని ఒక భావన ఉంటుంది.

ప్రతి మనిషి వ్యక్తిని శ్రమించేది కూడా డబ్బు కోసమే.ఇక ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏం చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ప్రధాన మూలం డబ్బు.

కాబట్టి ప్రతి మనిషి జీవితంలో మాత్రం కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. """/" / అయితే లక్ష్మీదేవి( Sri Lakshmi Devi ) అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము.

నిత్యం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని మన సమస్యలకి పరిష్కారం చూపించమని కోరుకుంటూ ఉంటాం.

అయితే పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వలన మనకు శుభ ఫలితాలు కలుగుతాయని, అలాగే కొన్ని వస్తువులు ఉంచడం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పేద పండితులు చెబుతున్నారు.

సాధారణంగా దేవుడి గదిలో ముఖ్యంగా గంట ఉండాలి.ఎందుకంటే భగవంతుడికి హారతి ఇచ్చే సమయంలో గంటకు మోగిస్తూ పూజ చేయాలి.

ఇలా చేయడం చాలా ముఖ్యం.కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గంట ఉండడం మంచిది.

ఇక హారతి వెలిగించకపోతే, హారతి ఇవ్వకపోతే పూజ ఫలితం అనేది ఉండదు. """/" / కాబట్టి పూజ గదిలో కర్పూరం( Camphor ) కూడా ఖచ్చితంగా ఉండాలి.

పుష్పం లేనిదే పూజకి ఫలితం ఉండదు.కాబట్టి పూలతో అలంకరించడం కానీ, లేకపోతే భగవంతుని పట్టం ముందు పువ్వులు పెట్టడం కానీ ఇలా ఖచ్చితంగా చేయాలి.

పూజలో పుష్పలు కచ్చితంగా ఉండాలి.అంతేకాకుండా ఏదైనా ఒక పండుని కచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి.

పూజ చేసే సమయంలో నైవేద్యం పెడితేనే మన పూజకు సంపూర్ణ ఫలితం ఉంటుంది.

అలాగే కొబ్బరికాయ ( Coconut )అంటే ఏంటంటే పైన ఉన్న పీచు మన కోరికలు, లోపల ఉన్న కొబ్బెర మన హృదయం.

కాబట్టి మన కోరికలను కూడా తీసేసి ఆ భగవంతునికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి.

అంతేకాకుండా దేవుడు లేదా దేవత విగ్రహం ఇంట్లో ఉండాలి.

మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం.. సహకరించండి.. చిరంజీవి పోస్ట్ వైరల్!