Basha , Vikramarkudu : ఈ సినిమాలను మన హీరోలతో తీసి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది….

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కొంతమంది హీరోలతో చేస్తే సూపర్ డూపర్ సక్సెస్ లు అవుతాయి.

ఇక కొన్ని కారణాలవల్ల ఆ హీరోలు ఓకే చెప్పకపోవడం వల్ల వేరే హీరోలతో చేస్తారు అయిన కూడా ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి.

అయినప్పటికీ స్టార్ హీరోలతో చేసి ఉంటే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేవి అని ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది.

అయితే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ హీరోతో ఈ సినిమా పడితే బాగుండేది అని అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / H3 Class=subheader-styleభాష/h3p రజనీకాంత్ ( Rajinikanth )హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన భాష( Basha ) సినిమాను తెలుగులో డబ్ చేశారు.

ఇక ఈ సినిమా తమిళం లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.కానీ ఇక్కడ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

ఇదే సినిమాని తెలుగులో చిరంజీవి( Chiranjeevi ) తో కనక రీమేక్ చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టేదని చాలామంది అభిప్రాయపడ్డారు.

"""/" / H3 Class=subheader-styleవిక్రమార్కుడు/h3p రవితేజ( Ravi Teja ) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.

అలాగే రవితేజ ను స్టార్ స్టేటస్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మొదట ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నాడు.

కానీ అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు.నిజానికి ఈ సినిమా కనక పవన్ కళ్యాణ్ తో తీసి ఉంటే పక్కాగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ఈ సినిమా వేరే భాషలో రీమేక్ చేస్తే అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్టు కొట్టింది.

ఇక తెలుగులో మాత్రమే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో లీటరుకు రూ.3కు పైగా భారం