టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
నటనలోనూ, డ్యాన్స్ లలోనూ, ఫైట్స్ ల్లోనూ, ఎమోషన్స్ పండించడంలోనూ ఇలా అన్నీ రకాల హావభావాలను అవలీలగా పలికించగల కొద్ది మంది నటుల్లో జూ.
ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు.అలాంటి నటుడిని డైరెక్ట్ చేయడం ప్రతి దర్శకుడు ఒక డ్రీమ్ గా భావిస్తాడు.
అయితే జూ.ఎన్టీఆర్ లోనూ పూర్తి నటుడిని బయటకు తీయడం అందరి వల్ల అయ్యే పని కాదు.
ఇప్పటివరకు కొంతమంది మాత్రమే ఎన్టీఆర్ లోని నటవిశ్వరూపాన్ని బయటకు తీసిన దర్శకుల లిస్ట్ లో ఉన్నారు.
వారిలో ఎస్ ఎస్ రాజమౌళి, వివి వినాయక్, కృష్ణవంశీ ( రాఖీ ), పూరీ జగన్నాథ్ ( టెంపర్ ), అరవింద సమెత ( త్రివిక్రమ్ ) లాంటి దర్శలుకులు ఉన్నారు.
వీరు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో ఫలానా డైరెక్టర్ మూవీ తీస్తే చూడాలని ప్రతి తారక్ అభిమాని కోరుకుంటాడు.
అలాంటి దర్శకులలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-style1.
శంకర్/h3p """/" /
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో మూవీ చేయాలని స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు.
ఈయన టేకింగ్, మూవీలో చూపించే విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంటాయి.
ఈయన దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు, అపరిచితుడు, రోబో, వంటి సినిమాలు ఇండియా వైడ్ గా చెరిగిపోని ముద్ర వేశాయి.
అలాంటి దర్శకుడితో తారక్ మూవీ చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.శంకర్ టేకింగ్, ఎన్టీఆర్ నటన రెండు కలిస్తే ఏకంగా వరల్డ్ షేక్ అవ్వడం ఖాయం.
మరి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.h3 Class=subheader-style2.
వెట్రీ మారన్/h3phttps://telugustop!--com/wp-content/uploads/2023/03/tollywood-Lokesh-Kanagaraj-kollywood-Vetrimaaran-Sandeep-Reddy-Vanga!--jpg ""img Src=" " /
రియాలిటికి దగ్గరగా ఉండే సినిమాలు తీయడంలో తమిళ్ దర్శకుడు వెట్రీమారన్( Vetrimaaran ) ముందు వరుసలో ఉంటారు.
రా అండ్ రాస్టిక్ మూవీస్ తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారియన.
ఇలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ చేస్తే గనుక.ఆ యొక్క రా అండ్ రాస్టిక్ స్టోరీస్ లో తారక్ నట విశ్వరూపం చూపించడం ఖాయం.
మరి ఈ కాంబో తారక్ అభిమానుల మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో ఉంది.
H3 Class=subheader-style3.లోకేష్ కనకారాజ్/h3p
ప్రస్తుతం ఈ దర్శకుడి పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగుతోంది.
ఎమోషనల్ స్టోరీస్ కు పక్కా మాస్ టచ్ ఇచ్చి హిట్ కొట్టడంలో లోకేష్( Lokesh Kanagaraj ) స్టైలే వేరు.
విక్రమ్, ఖైదీ సినిమాలే అందుకు నిదర్శనం.ఇలాంటి మాస్ డైరెక్టర్ తో మాస్ హీరోగా పేరు గాంచిన జూ.
ఎన్టీఆర్ సినిమా చేస్తే.ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి పెంచడం ఖాయం.
మరి ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.h3 Class=subheader-style4.
సందీప్ రెడ్డి వంగ/h3p """/" /
అర్జున్ రెడ్డి మూవీతో ఈ డైరెక్టర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
రాస్టిక్ హీరోయిజంతో హీరోలనూ నెక్స్ట్ లెవెల్ లో ప్రజెంట్ చేయడంలో తానెంటో మొదటి సినిమాతోనే ప్రూఫ్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.
మరి ఇలాంటి డైరెక్టర్ తో తారక్ మూవీ చేస్తే అర్జున్ రెడ్డిని మించిన హీరోయిజం సినీ ప్రేక్షకులకు పరిచయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఈ డైరెక్టర్స్ లలో ఏ ఒక్కరితోనైనా ఎన్టీఆర్ సినిమా ఒకే అవుతుందో లేదో కాలేమే నిర్ణయించాలి.
నేను భయపడటం జన్మలో జరగదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!