రాజకీయంగా కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి…కన్నా లక్ష్మీనారాయణ
TeluguStop.com
టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ ను విచారణ పేరుతో సిఐడి హింస పెడుతుంది.
శ్రీకాంత్ సుదీర్ఘ కాలం వివిధ శాఖల్లో పని చేశారు.ఏపి అభివృద్ధి తన వంతు కృషి చేశారు.
సిమెన్స్ కంపెనీ మంచి ఉద్దేశ్యంతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.మంచి అధికారని ఈ ప్రభుత్వమే శ్రీకాంత్ ను ప్రసంశించింది.
పోలీస్ వ్యవస్థను పూర్తిగా దిగజార్చారు.కొంతమంది అధికారులు ప్రభుత్వం ఏమి చేయమంటే అది చేస్తున్నారు.
5 సిఎంల వద్ద , 14 గేళ్ళు మంత్రిగా పని చేశాను కాని సిఐడిని ఈ విధంగా ఉపయోగించడం ఎప్పుడూ చూడలేదు.
చంద్రబాబు, లోకేష్ లపై గతంలో జగన్ ఆరోపించిన ఒక్క ఆరోపణనైనా నిరూపించారా శ్రీకాంత్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నాను.
జగన్ జైలుకు వెళ్ళివచ్చినట్లుగా ప్రతిపక్ష నేతలందరిని జైలుకు పంపించాలన్న ధ్యేయంగా పెట్టుకున్నారు.దేశంలోనే ధనవంతుడు కావాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు బాబాయి హత్య కేసులో అన్ని వేళ్ళు జగన్ వైపే చూపిస్తున్నాయి.
రాజకీయంగా కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి.
90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..