ఈ చెట్ల నీడలు మన ఇంటి పై పడితే మాత్రం అంతే..!

ఈ చెట్ల నీడలు మన ఇంటి పై పడితే మాత్రం అంతే!

సాధారణంగా చెప్పాలంటే చెట్లను ఇంట్లో పెంచుకోవడం వాటిని పూజించడం వంటివి మనకు పూర్వం రోజుల నుంచి వచ్చే ఆచారాలే.

ఈ చెట్ల నీడలు మన ఇంటి పై పడితే మాత్రం అంతే!

మనం చెట్లను పెంచుకోవడంతో వాటి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మరియు నీడ వల్ల మన ఇంటిలోకి ఎలాంటి వ్యాధులు దరి చేరవు.

ఈ చెట్ల నీడలు మన ఇంటి పై పడితే మాత్రం అంతే!

కానీ కొన్ని రకాల చెట్ల నీడలు మాత్రం మన ఇంటి అస్సలు పడకూడదు.

అవి పడ్డాయంటే ఇంట్లో కష్టాలు మొదలైనట్టే అని పండితులు చెబుతున్నారు.అటువంటి చెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతానా లేమీ దోషాలు ( Santana Lemi Doshas )మరియు జాతక దోషాలు( Horoscope Errors ) కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు.

"""/" / కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అసలు పడకూడదని అలా పడితే ఇంట్లో నీ కుటుంబ సభ్యులు వృద్ది లోకి రారని, దానితో వారి ఇంట్లో అప్పులు మరియు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే మన ఇంటి ఆవరణలో చింత చెట్టు అస్సలు పెంచుకోకూడదు.దీని వల్ల ఇంట్లో ఒత్తిడి, గొడవలు అధికమై కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత( Peace Of Mind ) లేకుండా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే మామూలుగా మామిడి ఆకులు( Mango Leaves ) ఇంటికి తోరణంగా కట్టడం వల్ల శుభాలు కలుగుతాయని భావించే వారు చాలామంది ఉన్నారు.

"""/" / అయినా మనము ఇంట్లో మాత్రం మామిడి చెట్టు( Mango Tree ) అసలు పెంచుకోకూడదు.

దీనివల్ల వాస్తు దోషాలు మరియు సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగే మునగ చెట్టు( Betel Nut Tree ) నుంచి వచ్చే మునగాకులు మరియు మునగా కాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని దాదాపు చాలా మందికి తెలుసు.

కానీ మునగ చెట్టును ఇంట్లో పెంచుకొని దాని నీడలో భార్య భర్తలు తిరగడంతో సంతాన సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

కాబట్టి పిల్లల కోసం ఎదురు చూసే జంటలు ఈ చెట్టు ఆవరణలో అసలు తిరగకూడదు.

వైరల్ వీడియో: పబ్లిక్ లో షర్ట్ జోబిలో ఉన్న ఫోన్ ను ఎలా కొట్టేస్తారో చూసారా?

వైరల్ వీడియో: పబ్లిక్ లో షర్ట్ జోబిలో ఉన్న ఫోన్ ను ఎలా కొట్టేస్తారో చూసారా?