ఆరోపణలను నిరూపిస్తే ఆస్తిని ఖమ్మం ప్రజలకు రాసిస్తా..: మంత్రి పువ్వాడ
TeluguStop.com
ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు.
తనపై చేసిన ఆరోపణలను తుమ్మల నిరూపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఆరోపణలను నిరూపిస్తే తన ఆస్తిని ఖమ్మం ప్రజలకు రాసిస్తానని చెప్పారు.
ఎన్నికల్లో గెలవడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.వ్యక్తిగత దూషణలకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని తెలిపారు.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ రాధికా ఆప్టే.. ఫోటోలు షేర్ చేస్తూ?