ఆ క్లారిటీ ఉంటే చాలు ... విడాకుల పై సుప్రీం సంచలన తీర్పు

పెళ్ళై ఆరు నెలలు తిరగక ముందే.విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించేవారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది.

అయితే దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు 6 నెలల గడువు ఇస్తుంది కోర్టు.

కానీ, ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా తక్షణమే విడాకులు తీసుకునేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"img Src="https://telugustop!--com/wp-content/uploads/2018/10/orce-supreme-court!--jpg"/ స్నేహితుల్లా విడిపోవాలనుకునే వారికి ఈ వ్యవధితో పని లేదని కోర్టు వెలువరించింది.

ఓ విడాకుల కేసులో రాజీకి వచ్చిన జంట కేసులో తీర్పును ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని వెల్లడించింది.

పరస్పర సమ్మతితో విడాకులు డిక్రీ జారీ చేయడం ద్వారా ఈ వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు.

విడాకుల విషయంలో దంపతుల మధ్య సరైన స్పష్టత ఉన్నప్పుడు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఆర్ఆర్ఆర్, వీరమల్లు మధ్య పోలిక ఇదే.. సెంటిమెంట్ వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్!