ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిస్తే కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు..: మంత్రి పొన్నం

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.

"""/" / కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) లో నలుగురు గెలిస్తే ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు బీసీలపై నిజంగా అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?