రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

మరి తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసి పెట్టుకున్నారు.

ఇక స్టార్ హీరోలు ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్ళలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఇప్పటికే రవితేజ( Ravi Teja ) లాంటి నటుడు కమర్షియల్ సినిమాలను( Commercial Movies ) నమ్ముకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.

మరి రాబోయే రోజుల్లో ఈయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికైతే వరుసగా ఐదు నుంచి ఆరు ప్లాపులను మూటగట్టుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం రవితేజ గురించి ఇండస్ట్రీ లో ఒక టాకైతే విపరీతంగా వైరల్ అవుతుంది.

"""/" / అది ఏంటి అంటే రెమ్యూనరేషన్( Remuneration ) ఎక్కువ ఇస్తానంటే స్టోరీ కూడా వినకుండా ఆయన సినిమా చేస్తాడు అంటూ కొంతమంది కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు.

మరి వీళ్ళు చెబుతున్నట్లుగా ఆయన నిజంగానే అలా చేస్తున్నాడా లేదంటే కావాలనే ఇలాంటి గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రవితేజ చేస్తున్న సినిమాల విషయంలో భారీ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

"""/" / ఆయన అనుకుంటున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక రవితేజ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు కావడం తో కామెడీ సినిమాలను చేస్తూ వాటిని సక్సెస్ లుగా మలచడంలో ఆయన మొదటీ నుంచి చివరి వరకు సక్సెస్ అవుతూ వస్తున్నాడు.

కాబట్టి దర్శకుడు కూడా అదే ఫార్ములాని సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు… ఇద్దరూ అంటూ?