JR Ntr Gopichand : మన హీరోలు నెగిటివ్ రోల్స్ చేస్తే తెరలు చిరిగి పోవాల్సిందేనా.?

మన దగ్గర ఉన్న చాలామంది హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.

కానీ వాళ్లు ఒకే రకమైన హీరో పాత్రలను చేయడం వల్ల చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు.

దానివల్ల ఇప్పుడిప్పుడు కొంతమంది హీరోలు నెగిటివ్ పాత్రలను కూడా పోషించడానికి రెడీ అవుతున్నారు.

ఇక అందులో భాగంగానే వి సినిమాతో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

"""/" / ఇక గోపీచంద్( Gopichand ) లాంటి హీరో ముందు నెగిటివ్ రోల్స్ చేసే ఆ తర్వాత హీరోగా మారిన విషయం మనకు తెలిసిందే.

అయినప్పటికీ గౌతమ్ నంద సిని( Gautam Nanda Movie )మాలో డ్యూయల్ రోల్ చేసిన గోపీచంద్ ఒక క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి.

అందులో తను అద్భుతంగా నటించడమే కాకుండా ఆ సినిమా మొత్తానికి ఆయన నటనే హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కొంతమంది హీరోలు నెగిటివ్ రోల్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు అయితే వస్తున్నాయి.

అందులో మొదటగా ప్రభాస్ ( Prabhas )కి ఉన్న కటౌట్ కి ఆయన నెగటివ్ రోల్ చేస్తే మాత్రం తెరచినిగి పోవాల్సిందే అంటూ చాలామంది ఈ విషయం మీద కామెంట్లైతే చేస్తున్నారు.

"""/" / ఇక ఎన్టీఆర్ జై లవకుశ సినిమా( Jai Lava Kusa )లో నెగిటివ్ రోల్ అయితే చేశాడు.

కానీ అది చిన్న రోల్ అలా కాకుండా ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ చేస్తే ఎన్టీఆర్ కూడా అందరు కొడతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి వీళ్ళు ఫ్యూచర్ లో ఒక్కసారైనా నెగిటివ్ రోల్స్ లో నటిస్తారో లేదో చూడాలి.

ఇక ఇప్పటికైతే ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలు చేస్తు భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న న్నారు.

జూనియర్ ఎన్టీయార్ తో సినిమా చేయడానికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…