కన్నప్ప సక్సెస్ అయితే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడుకుగా మంచు విష్ణుకు( Manchu Vishnu ) మంచి గుర్తింపైతే ఉంది.

ఆయన చేసిన సినిమాలన్ని ప్రేక్షకుడిని మెప్పించనప్పటికి నటుడిగా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పుడు 150 కోట్ల భారీ బడ్జెట్లో చేస్తున్న కన్నప్ప సినిమాతో( Kannappa Movie ) మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.

"""/" / ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

ఆయన ఓవర్ నైట్ పాన్ ఇండియా హీరోగా మారిపోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.మరి ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మంచు విష్ణు కి చాలా మంచి గుర్తింపైతే వస్తుంది.

లేకపోతే మాత్రం ఆయన భారీగా డీలా పడి పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకి ఇప్పటివరకు ఎలాంటి సక్సెస్ అయితే లేదు.

ఒకవేళ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి అది ప్రభాస్( Prabhas ) ఖాతాలోకి వెళ్ళిపోతుందా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

"""/" / మరి ఏది ఏమైనా ఈ ఒక్క సినిమా తన కెరీర్ మొత్తాన్ని నిలబెడుతుందా? లేదంటే పడగొడుతుందా అనేది నిర్ణయించబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా మంచు విష్ణు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తేనే తను ఇండస్ట్రీలో హీరో గా కొనసాగుతాడు.

లేకపోతే మాత్రం భారీగా నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.తద్వారా ఆయన ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు.

ఇక ప్రస్తుతం కన్నప్ప సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీద ఆసక్తికరమైన అభిప్రాయాలయితే వెలువడుతున్నాయి.

ఇక ఏది ఏమైనా ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.