మెదడు జెట్ స్పీడ్ లో పని చేయాలా? అయితే ఇది మీ డైట్ లో ఉండాల్సిందే!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మెదడు ఎంత వేగంగా పని చేస్తే కోరుకున్న రంగంలో అంత బాగా రాణించ‌గ‌లుగుతారు.

అందుకే మెదడును ఎప్పటికప్పుడు షార్ట్ గా మార్చుకుంటూ ఉండాలి.అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే రెసిపీ కూడా ఒకటి.దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కనుక మీ మెదడు జెట్ స్పీడ్ లో పని చేయడం ఖాయం.

మరి ఇంతకీ ఆ రెసిపీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్‌ను తీసుకుని పీల్‌ తొలగించి వాటర్ లో కడికి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, నిమ్మ పండు ముక్కలు, ఒక కప్పు వాల్ నట్స్, మూడు టేబుల్ స్పూన్లు తేనె, వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/"/ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక టైట్ గ్లాస్ జార్‌లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్‌ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని బ్రేక్ ఫాస్ట్ కు అర‌గంట ముందు వన్ టేబుల్ స్పూన్ చొప్పున ప్రతి రోజూ తీసుకోవాలి.

తద్వారా మెదడు మునుపటి కంటే వేగంగా మరియు చురుగ్గా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.

అలాగే పైన చెప్పిన రెసిపీని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు అన్ని పరారవుతాయి.

రోగ నిరోధక వ్యవస్థ సైతం సూపర్ స్ట్రాంగ్ గా మారుతుంది.