దేవర సక్సెస్ అయితే జాన్వీ కపూర్ కు భారీ ఆఫర్ అందుతుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Actor Junior NTR ).
ప్రస్తుతం ఆయన చేస్తున్న 'దేవర' సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని తీవ్ర స్థాయిలో విస్తరింప చేస్తున్నారు.
నిజానికైతే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) అనుసరిస్తున్న విధానం కూడా చాలా కొత్తగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి పర్సన్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా మంచి సక్సెస్ లను కూడా సాధించాయి.
"""/" /
ఇక ఆచార్య సినిమాని మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్నీ కూడా అతనికి సూపర్ సక్సెస్ లను అందించడమే కాకుండా తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా మార్చుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేశాయి.
ఇక ఇదిలా ఇంటే ఎన్టీయార్ కూడా ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా పరిచయం చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఆయన ఎలా మేనేజ్ చేస్తాడు అనేది తెలీదు.ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ఎదగాలని చూస్తున్నాడు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించినట్లయితే ప్రభాస్ ,సందీప్ రెడ్డి వంగ( Prabhas, Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ ( Spirit )సినిమాలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )కి హీరోయిన్ గా చేసే అవకాశం అయితే దక్కుతుంది.
ఒకవేళ దేవర సినిమా సక్సెస్ అవ్వకపోతే మాత్రం జాన్వీ కపూర్ కి స్పిరిట్ సినిమాలో చేసే అవకాశం దక్కకపోవచ్చు.
కాబట్టి దేవర సక్సెస్ అనేది ఎన్టీయార్ కి కొరటాలకు ఎంత ముఖ్యమో జాన్వీ కపూర్ కి కూడా అంతే ముఖ్యం.
గేరు మార్చి సత్తా చాటుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. వీళ్ల తెలివికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!