కాంగ్రెస్ అధికారం లోకి వస్తె పార్థ సారథి సంగతి తేలుస్తం..జగ్గారెడ్డి

ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేస్తాం ఇలాంటి నేరాలు ఉన్న వ్యక్తి రాజ్యసభ కు ఎలా వెళ్తారు అనేది అడుగుతా సీబీఐ కి కూడా లేఖ రాస్తా జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే హెటిరో డ్రగ్స్ .

పార్థ సారథి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది.కరోనా లో రేమీ డేసివర్ ఇంజెక్షన్ జనం ప్రాణాలు కాపాడుతుంది అని గొప్పగా ఫీల్ అయ్యాను దేశం మొత్తం దాని చుట్టే తిరిగింది.

చాలా ప్రచారం జరిగింది రేమిడేసివర్ లో కేంద్రం.రాష్ట్రం కీలక పాత్ర పోషించారు.

రెండు ప్రభుత్వాల అండతోనే మాఫియా జరిగింది.ఐటీ రైడ్ జరిగినప్పుడు 500 కోట్ల పై ఏం జరిగింది.

? అనేది ఇప్పటికీ బయటకు రాలేదు రెమ్ దెసివర్ మొత్తం బ్లాక్ దందా జరిగింది ప్రతి ఇంజెక్షన్ లక్ష వరకు అమ్మారు ఐదు వందల కోట్లు కాదు.

10 వేల కోట్ల వరకు It రైడ్ లో బయట పడి ఉంటాయి సామాన్య ప్రజలు రెమీ దేసివర్ ఎట్లా కొన్నాడో అర్దం కాలేదు రేమిదేసివర్ ప్రభుత్వాలు ఎందుకు కొని ఇవ్వలేదు.

చేసిన స్కాం తేలాలి .రాజ్యసభ నీ నామినేషన్ వేస్ లోపు సమాధానం చెప్పాలి ప్రభుత్వం దాడులు చేయిస్తుంది.

మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తుంది.రిమిదేసివర్ కి అనుమతి ఇచ్చింది ఎవరు.

? మూడు నెలల తర్వాత మళ్లీ దాన్ని తీసుకోవద్దు అని ఎందుకు రద్దు చేశారు ఫార్మా మాఫియా దీని వెనకాల ఉంది మనషుల ప్రాణాల తో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ ఇస్తారా.

? పార్థ సారథి .ఒక ఫార్మా స్కాం ఐటీ రైడ్ ల తర్వతా ఏం జరిగింది.

?కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు అనే ప్లాన్ లో బాగస్వామి అయ్యారు కరోనా టైం లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలాంటి స్కాం లు జరిగేవి కాదు ఫార్మా స్కాం డబ్బులు వాడుకోవడం కోసమే రాజ్యసభ ఇచ్చాడు కెసిఆర్ మేము అధికారం లోకి వస్తె పార్థ సారథి సంగతి తేలుస్తం వెంట పడతాం ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేస్తాం .

ఇలాంటి నేరాలు ఉన్న వ్యక్తి కి రాజ్యసభ ఎలా వెళ్తారు అనేది అడుగుతా సీబీఐ కి కూడా లేఖ రాస్తా విచారణ చేయాలని కొరతా బీజేపీ ఏం చేస్తుంది.

రెండేసివర్ లో బీజేపీ పాత్ర లేదా .? బండి.

కిషన్ రెడ్డి లను అడుగుతున్న It దాడుల తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు.

కరోనా సమయం లో పార్థ సారథి నరహంతకుడి పాత్ర పోషించారు Trs.బీజేపీ రెండు ఆయనకు సమర్ధించిన వాళ్ళే.

AP BJP : ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులివే.. ఈ అభ్యర్థులకు గెలుపు సులువు కాదంటూ?