చంద్రబాబును చంపితే భువనేశ్వరే చంపాలి..:డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
TeluguStop.com
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేశ్ కు పదవీ కాంక్ష వచ్చేసిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబును చంపితే భువనేశ్వరే చంపాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారని తెలుస్తోంది.
మరిది చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి తపన పడుతోందన్నారు.అప్పటిలో భర్త దగ్గుబాటితో కలిసి ఎన్టీఆర్ ను మోసం చేశారని ఆరోపించారు.
కాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని సమాచారం.
ఆ స్టార్ డైరెక్టర్ కు ఒకేసారి షాకిచ్చిన చిరంజీవి, బాలయ్య.. ఏం జరిగిందంటే?