దేశంలో కరోనా విషయంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన..!!

గత కొద్ది రోజుల నుండి ఉన్నట్టుండి ఒక్కసారిగా దేశంలో కేసులు పెరిగిపోయాయి.ఊహించని రీతిలో లక్షల్లో కేసులు నమోదు కావడంతో.

దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త వహిస్తూ కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో తాజాగా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేయడం జరిగింది.వచ్చే 15 రోజుల్లో దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది.

కనీసం రోజుకు 10 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

అయితే ఊరటనిచ్చే వార్త ఏమిటంటే మరణాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని.

వైద్యులు తెలిపారు.ఇక ఇదే సమయంలో డెల్టా వేరియంట్ ను.

అదే రీతిలో ఓమిక్రన్ నీ అధిగమిస్తే కరోనా దాదాపు అంతమయినట్టే.కొత్త వేరియంట్ రాకపోతే మార్చి 11 నాటికి.

దేశంలో కరోనా స్థానికంగా ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేయడం జరిగింది.

  ఏది ఏమైనా రాబోయే రెండు వారాల్లో మాత్రం దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదు కావటం గ్యారెంటీ అని ఐసీఎమ్ఆర్ స్పష్టం చేయడం జరిగింది.

కేసులు పెరిగినా గాని ప్రాణ నష్టం మాత్రం అంతగా ఉండదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేశారు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ?