మెరీనాను అలా చూడలేకే హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను: బిగ్ బాస్ రోహిత్

మెరీనాను అలా చూడలేకే హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను: బిగ్ బాస్ రోహిత్

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది.

మెరీనాను అలా చూడలేకే హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను: బిగ్ బాస్ రోహిత్

ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వారిలో కంటెస్టెంట్ రోహిత్ ఒకరు.ఈయన బుల్లితెర నటుడిగా తన భార్య మెరీనాతో కలిసి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు.

మెరీనాను అలా చూడలేకే హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను: బిగ్ బాస్ రోహిత్

అయితే మెరీనా ఈ కార్యక్రమంలో దాదాపు 10 వారాలపాటు కొనసాగారు.అనంతరం ఈమె ఎలిమినేట్ అయినప్పటికీ రోహిత్ మాత్రం 15వ వారం వరకు హౌస్ లో కొనసాగి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రోహిత్ సైతం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రోహిత్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాలాంటి వాళ్లకు ప్రేక్షకులు ఓట్లు వేస్తారా అంటూ అనుమానంగా ఉండేది అయితే ఎప్పుడైతే తాను నామినేషన్ లోకి వెళ్లిన తర్వాత ప్రేక్షకులు నన్ను సేవ్ చేశారో అప్పుడు ఆటపై చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలిపారు.

"""/"/ ఇక మెరీనా హౌస్ లో నామినేట్ అయిన ప్రతిసారి ఫిజికల్ టాస్కులలో ఎంతో కష్టపడుతూ ఉండేది.

ఇలా తను కష్టపడటం చూసి ఇదంతా అవసరమా అనిపించింది.అందుకే తనని హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను.

మనసులో తాను హౌస్ లో ఉండాలని ఉన్నప్పటికీ తన కష్టం చూసి వెళ్లిపొమ్మని చెప్పక తప్పలేదని రోహిత్ గుర్తు చేసుకున్నారు.

ఇక తనలో ఉన్న మైనస్ పాయింట్ల గురించి కూడా ఈయన తెలిపారు.తాను ఒక వ్యక్తి గురించి ఏమనుకుంటున్నాను అని ఎక్స్ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుందని అదే తనకు మైనస్ గా నిలిచిందని ఈ సందర్భంగా రోహిత్ వెల్లడించారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం తన కెరియర్ గ్రోత్ కు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.

ఇక బిగ్ బాస్ విన్నర్ రన్నర్ గురించి మాట్లాడుతూ నా దృష్టిలో వారిద్దరు విజేతలేనని రోహిత్ తెలిపారు.

హీరో పాత్రకు కొత్త స్టైల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్!