విక్రమార్కుడు షూటింగ్ లో వాన్ని నిజంగానే కొట్టాను : రవితేజ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా పేరుపొందిన రాజమౌళి( S.S.

Rajamouli ) చేసిన ప్రతి సినిమా కూడా వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఈ క్రమంలోనే ఆయన విక్రమార్కుడు సినిమా( Vikramarkudu ) కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ంఈ సినిమా ద్వారా రాజమౌళి క్రేజ్ ఒక్కసారి ఇండస్ట్రీ లో తార స్థాయి కి చేరుకుంది.

ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు రైల్వే స్టేషన్ లో ఒక సీన్ లో రవితేజ రౌడీలను కొట్టాల్సి వస్తుంది.

ఇక ఆ టైంలో ఈ సీన్ రియలేస్టిక్ గా రావడానికి రవితేజ చాలా బాగా ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే ఆ సీన్ చేస్తున్నప్పుడు సీన్ రియలేస్టిక్ గా ఉండటానికి ఆ రౌడీలు ఉంటే రవితేజ నిజంగానే వాళ్ళని కొడుతుంటే దెబ్బలు తగిలాయంట.

"""/" / దాంతో దెబ్బలు తగిలిన వ్యక్తి బాధపడటట్టుగా రవితేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

ఆ సీన్ అంత నాచురల్ గా రావడానికి అలా చేయక తప్పలేదు అని దానివల్ల అనవసరంగా వాళ్ళకి దెబ్బలు తగిలాయని రవితేజ ( Raviteja )చాలా వరకు ఆ విషయాన్ని చెప్తూ బాధపడ్డాడు.

సినిమా షూటింగ్ లో చాలా మందికి ఇలా దెబ్బలు తగులుతాయి.కానీ అది తెలియని చాలా మంది షూటింగ్ అంటే ఈజీగా సాగుతుందని సామాన్య జనాలు అనుకుంటారు.

"""/" / కానీ దాంట్లో చాలా మందికి దెబ్బలు తగులుతాయి, ఎముకలు కూడా విరిగిపోతాయి, భరించలేని బాధ కూడా ఉంటుంది.

వాళ్ళకి సినిమా అంటే పిచ్చి కాబట్టి ఎన్ని దెబ్బలు తగిలిన సినిమాను నమ్ముకొని ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వాళ్ళు సినిమాలోనే చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమం లో ఇండస్ట్రీ వాళ్లని అక్కున చేర్చుకుంటుంది.ఇక విక్రమార్కుడు సినిమా ( Vikramarkudu Movie )చాలా భాషల్లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.

తల్లి పాత్రలో నటించిన శృతి మరాఠే వయస్సు ఎన్టీఆర్ కంటే తక్కువా.. ఏజ్ గ్యాప్ ఎంటే?