ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదు..: మాజీ మంత్రి మల్లారెడ్డి

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి( BRS Former Minister Malla Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఐదేళ్లలో ఏమైనా జరగొచ్చని తెలిపారు.తన అదృష్టం బాగుంటే మళ్లీ మంత్రి అయ్యే అవకాశం రావచ్చని మల్లారెడ్డి పేర్కొన్నారు.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) తాము ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని తెలిపారు.

ఆ షాక్ నుంచి తాము ఇంకా తేరుకోలేదని చెప్పారు.మల్కాజిగిరి ఎంపీగా తననే పోటీ చేయమన్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ అడుగుతున్నానని ఆయన వెల్లడించారు.

బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!