నాకు అక్కడే సుఖం.. నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చిన దీప్తి సునైనా?

ఈ మధ్య ఖాళీ సమయం దొరికితే చాలు చాలామంది సోషల్ మీడియాలలో బాగా టైం పాస్ చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం తమకు తీరిక సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉన్నారు.

ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు ఇన్ స్టాలో ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉంటారు.

వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంటారు.అయితే తాజాగా దీప్తి సునైనా కు కూడా ఖాళీ సమయం దొరకడంతో తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెట్టింది.

ఇక దీప్తి సునైనా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తి.

వెండితెరపై సరైన అడుగు కూడా పెట్టనేలేదు కానీ తెలుగు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం మాత్రం సంపాదించుకుంది.

తొలిసారిగా దీప్తి డబ్స్మాష్, టిక్ టాక్ వీడియోలతో పరిచయమైంది.తన డైలాగ్స్ వీడియోస్ తో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేసింది.

"""/"/ అలా ఈమెకు మంచి ఫాలోయింగ్ దొరికింది.తర్వాత యూట్యూబుల్లో పలు వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

అంతేకాకుండా కవర్ సాంగ్స్ కూడా బాగా చేసేది.అలా ఇక్కడ కూడా ఈమెకు మరింత గుర్తింపు రావడంతో అక్కడ కూడా మంచి అభిమానం సొంతం చేసుకుంది.

ఇక ఈ గుర్తింపు లతో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.

ఇందులో అడుగు పెట్టాక తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.ఇక అందులో ఉన్నంతకాలం తన ఆటపాటలతో బాగా సందడి చేసింది.

ఇక ఆ సమయంలో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టింది.ఇక అప్పుడే తన నోట నుండి షణ్ముఖ్ అనే పేరు బయటికి వచ్చింది.

"""/"/ ఎప్పుడైతే ఈమె ఆ పేరు బయట పెట్టిందో అప్పటి నుంచి షణ్ముఖ్ గురించి తెగ ఎంక్వయిరీ చేశారు నెటిజన్స్.

అలా అతడు కూడా అందరికీ పరిచయం అవ్వగా ప్రస్తుతం అతడు కూడా ఒక స్టార్ గా దూసుకెళ్తున్నాడు.

దీప్తి కూడా షన్ను తో కలిసి దీప్తి పలు వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేసింది.

ఇక వీరిద్దరూ గతంలో లవ్ లో కూడా ఉండేవాళ్లు.ఇక షణ్ముఖ్ తన పరిచయాన్ని బాగా పెంచుకున్న తర్వాత బిగ్బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు.

ఆ సమయంలో హౌసులో అతడు చేసిన రచ్చతో అతడికి బ్రేకప్ చెప్పేసి తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది దీప్తి.

ఇక ఈ మధ్య బాగా వర్కౌట్లు చేస్తూ ఆ వీడియోలను తన ఇన్ స్టాలో బాగా పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు ఖాళీ సమయం దొరకటంతో తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెట్టింది.

అయితే అందులో ఓ నెటిజన్ ఏంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని ప్రశ్నించడంతో వెంటనే దీప్తి తనకు ఇంట్లోనే సుఖం ఉంటుంది అని.

బయట ఉండదు అని తెలిపింది.ప్రస్తుతం ఆమె తెలిపిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చెన్నై టీమ్ వరుస ఫెయిల్యూర్ కి కారణం ఏంటంటే..?