పాదయాత్ర చేస్తున్న రైతుల్లో ఎంత మంది స్థానికులు ఉన్నారో తెలియదు...మెరుగు నాగర్జున

పాదయాత్ర చేస్తున్న రైతుల్లో ఎంత మంది స్థానికులు ఉన్నారో తెలియదు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైసిపి ప్రభుత్వం లక్ష్యం 5 ఏళ్లు అధికారం ఇచ్చినా టిడిపి ఏమి చేయలేక పోయింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే మా ప్రభుత్వం విచారణ చేస్తోంది మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్థాయిని మించి మాట్లాడుతున్నారు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయనని చెప్పారు అందుకే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగైందని చెబుతున్నాం చంద్రబాబు దగ్గర ఆ పార్టీ నేతలు చప్రాసి ఉద్యోగం చేస్తున్నారు ఎమీ లేని చోట చెట్లు పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా వైసిపి లో ఏ నేతలూ దళితులను అవమాన పరిచేలా మాట్లాడరు అమరావతి రాజధాని కోసం టీడిపి ఎమ్మేల్యేలు రాజీనామ చేసి ఎన్నికలకు రావాలి.

అమరావతి రాజదాని కావాలా మూడు రాజధానులు కావాలా ప్రజలే తీర్పు ఇస్తారు.రాజధాని ఎక్కడ పెడుతున్నారు నాటి మంత్రిగా ఉన్న నక్కా ఆనందబాబు ముందే చెప్పాడు.

డబ్బులు లేక భూములు కొనలేదు అని ఆనంద బాబు చెప్పింది నిజం కాదా.

ఆనంద బాబూ నోరు అదుపులో పెట్టుకోవాలి.రాజధాని పేరుతో రీయల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు.

పేదల భూములు లాక్కొని రాజధాని పేరుతో డ్రామాలు ఆడుతున్నారు.రైతుల పాదయాత్రలో రైతులూ తప్పా అందరూ ఉన్నారు.

చంద్రబాబుది దలిత వ్యతిరేక అలోచన.నేను సభల్లో నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.

శాసన సభలో టీడిపి ఎమ్మేల్యేలు పెయిడ్ ఆర్టిస్ట్ ల్లా కొందరూ మాట్లాడుతున్నారు.దళితుల గురించి రోజా మాట్లాడిన మాటలను వక్రీకరించి టీడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాధించినందుకు సాయిపల్లవికి సన్మానం.. ఈ హీరోయిన్ గ్రేట్ అంటూ?