ఎన్టీఆర్ సినిమాలో నేను నటించడం లేదు.. సోనాలి బింద్రే క్లారిటీ!

ఎన్టీఆర్ సినిమాలో నేను నటించడం లేదు సోనాలి బింద్రే క్లారిటీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత తన 30 వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ సినిమాలో నేను నటించడం లేదు సోనాలి బింద్రే క్లారిటీ!

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన వీడియో విడుదల చేయడంతో ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమాలో నేను నటించడం లేదు సోనాలి బింద్రే క్లారిటీ!

ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా ప్రీప్రొడక్షన్ పనులు, లొకేషన్స్ వెతికే పనిలో చిత్రబృందం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ సరసన నటించడం కోసం సాయి పల్లవి, ఆలియా భట్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా ద్వార సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఎంతో మంది స్టార్ హీరోల సరసన అద్భుతమైన సినిమాల్లో నటించి అందరిని మెప్పించిన సోనాలి బింద్రే క్యాన్సర్ తో పోరాడి కోలుకున్నారు.

ఈ క్రమంలోనే ఈమె ఎన్టీఆర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి.

"""/"/ ఇలా తన గురించి వస్తున్న వార్తలపై సోనాలి బింద్రే స్పందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

నో నాకు దీని గురించి ఏమాత్రం తెలియదు.మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.

ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈమె ఎన్టీఆర్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో నటించడం కోసం తనని ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదని తన గురించి వస్తున్న వార్తలకు సోనాలి బింద్రే చెక్ పెట్టారు.

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ను అమ్మేశాడంట తెలుసా?

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ను అమ్మేశాడంట తెలుసా?