Allu Arjun : ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి కోపం.. ఇండైరెక్టుగా హీరోయిన్ పేరు బయటపెట్టిన అల్లు అర్జున్.. ఎవరంటే..?
TeluguStop.com
69 సంవత్సరాలుగా పెద్ద పెద్ద హీరోలు ఎవరు సాధించలేని ఘనత కేవలం ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాలలోనే అల్లు అర్జున్( Allu Arjun ) సాధించడతో అందరూ ఆయనకి ఫిదా అవుతున్నారు.
అంతేకాదు అల్లు అభిమానులు ఇది ఒక గొప్ప మూమెంట్ గా అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సినిమాలోని పుష్ప రాజ్ పాత్రలోని నటనకి గాను వాళ్ళకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో సంతోషపడని సెలెబ్రిటీలు అంటూ లేరు.
అలాగే ఇప్పటివరకు ఏ ఒక్క హీరోకి కూడా వారి నటనకి గాను తెలుగులో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదు.
కానీ మొదటిసారి అల్లు అర్జున్ కి రావడంతో ఎంతోమంది ఈయనను అభినందిస్తున్నారు.అయితే అలాంటి అల్లు అల్లు అర్జున్ కొన్ని ఇంటర్వ్యూ లలో పాల్గొని అప్పుడప్పుడు తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తూ ఉంటారు.
ఇందులో భాగంగా అల్లు అర్జున్ కి ఇష్టం లేని హీరోయిన్ గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
ఆ హీరోయిన్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. """/" / అల్లు అర్జున్ అను ఇమ్మానియేల్ కాంబినేషన్లో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( Na Peru Surya Na Illu India ) సినిమా మీకు గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ అయిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మానియేల్ తనకి అస్సలు ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ ఇన్ డైరెక్ట్ గా ఆ హీరోయిన్ పేరు ప్రస్తావించకుండా బయటపెట్టారు.
"""/" / కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన చాలామంది జనాలు అను ఇమ్మానియేల్( Anu Immanuel ) అని గుర్తుపట్టారు.
అయితే ఈ సినిమాలో నటించే టైంలో అను ఇమ్మానియేల్ తో అల్లు అర్జున్ కి కాస్త ఇబ్బంది ఏర్పడిందట.
అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ కి ప్లాఫ్ టాక్ తీసుకువచ్చింది.
ఇక అను ఇమ్మానియేల్ కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా అల్లు అర్జున్ అభిమానులకు కూడా అస్సలు ఇష్టం లేదు.
ఈ సినిమా లో అల్లు అర్జున్( Allu Arjun ) అను ఇమ్మానియేల్ ల జంట ఏమాత్రం బాగాలేదని అభిమానులు సినిమా విడుదలయ్యాక థియేటర్లో చూసి మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.
అలాగే అల్లు అర్జున్ కి అను ఇమ్మానియేల్ తో మరోసారి ఓ సినిమాలో అవకాశం వచ్చినా కూడా రిజెక్ట్ చేశారని గతంలో ఒక వార్త వినిపించింది.
అలా అల్లు అర్జున్ కి ఇప్పటివరకు నటించిన ఇంతమంది హీరోయిన్ లలో కేవలం అను ఇమ్మానియేల్ అంటే అస్సలు నచ్చలేదట.
దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?