లక్ష రూపాయలకే హ్యుందాయ్ ఐ10 కారు.. షరతులు వర్తిస్తాయి!
TeluguStop.com
సొంత ఇల్లు, సొంత కారు అనేది సగటు మానవుని కల.ఎందుకంటే నేటి మనిషి బతికినదాంట్లో సౌకర్యంగా బతకాలని అనుకుంటున్నాడు.
కారు అనేది స్టేటస్ సింబల్ అనేది ఒకప్పటి మాట.ఎందుకంటే ఆమాత్రం జీతగాళ్ళు కూడా ఇపుడు కారులో తిరగడం మనం చూస్తూ వున్నాం.
ఇక్కడ ఎక్కువగా తమ కుటుంబం కోసమే కారుని కొనుగోలు చేస్తున్నారు.ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్( Global Warming ) లో ఎక్కడికన్న సుదూరాలకు పయనించలంటే ఆమాత్రం సౌకర్యం తప్పనిసరి.
అయితే.షోరూమ్ కార్లు కొనాలంటే.
ఖర్చు తడిసి మోపెడు అవుతుందనే విషయం అందరికీ తెలిసినదే.అందుకే.
మొదటగా మనోళ్ళు సెకండ్ హ్యాండ్ మీద ఓ లుక్కేస్తుంటారు. """/" /
ఇక మీరు కూడా అలాగే మంచి కండీషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారుగానీ కొనాలని చూస్తుంటే మాత్రం.
మీకు ఇక్కడ బెస్ట్ ఛాయిస్లు ఉన్నాయని మర్చిపోవద్దు.ఇవాళ అంతా ఆన్లైన్ అయిపోయింది.
కూరగాయల నుంచి కార్ల దాకా అన్నీ ఇంటర్నెట్ నుంచే ఇంటికి వచ్చేస్తున్నాయి.ఇదే కోవలో.
సెకండ్ కార్లను కూడా ఆన్లైన్ ద్వారా అమ్మే వెబ్సైట్లు చాలానే పుట్టుకొచ్చాయి.అలాంటి వాటిల్లో CarWale ఒకటి.
ఇందులో కార్ల ధరలు తక్కువగానే ఉన్నాయన్నది మార్కెట్లో టాక్.ప్రత్యేకంగా I10 Magna మోడల్ను బట్టి తక్కువ ధరకే వస్తోందని భోగట్టా.
"""/" /
ఇక హ్యుందాయ్ ఐ10( Hyundai I10 ) గురించి జనాలకి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
దేశీయ వాహన మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన కార్లలో హ్యుందాయ్ ఐ10 ఒకటి.
శక్తివంతమైన ఇంజన్ దీనిసొంతం.ఈ కారులో ఎక్కువ స్థలం ఉండడంతోపాటు అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.
మార్కెట్‌లో దీని ధర దాదాపుగా రూ.6 నుంచి రూ.
8 లక్షల వరకు ఉంటుంది.అదే CarWale వెబ్సైట్లోని సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.
2009 హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2 మోడల్ ఒకసారి పరిశీలిస్తే ఇది కేవలం 26,000 కిలోమీటర్లు తిరిగింది.
ఈ కారు కండీషన్ చూసుకొని అంతా ఓకే అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు.ఇక ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు కేవలం రూ.
1.1 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.
అవును, మీరు విన్నది నిజమే.కావాలంటే ఓ లుక్కేయండి!.