హైపర్ ఆది అక్కడ అవినాష్ ఇక్కడ బానే సెటిల్ అయ్యారుగా?

హైపర్ ఆది ముక్కు అవినాష్ వీరిద్దరూ ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

అయితే ముక్కు అవినాష్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన అనంతరం పూర్తిగా ఈ టీవీ కార్యక్రమాలకు దూరమై స్టార్ మా కార్యక్రమంలో కొనసాగుతూ వచ్చారు.

ఇక బిగ్ బాస్ తర్వాత అవినాష్ ఈటీవీలో ఎక్కడ సందడి చేయలేదు.ఇలా స్టార్ మా కు పరిమితమైనటువంటి అవినాష్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అవినాష్ సందడి చేస్తూనే ఉన్నారు.

ఇలా స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఈవెంట్లలో కూడా అవినాష్ సందడి చేస్తున్నారు.

ఇక స్టార్ మా లో అవినాష్ పాత్ర ఎలా ఉందో ఈటీవీలో హైపర్ ఆది హవా అలానే కొనసాగుతుంది.

గత కొద్దిరోజులుగా ఈటీవీ కార్యక్రమాలకు హైపర్ ఆది కూడా దూరం అవుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టి పారేస్తూ ఈయన తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

హైపర్ ఆది ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

"""/"/ ఈ క్రమంలోనే హైపర్ ఆది ఈటీవీ లో ముక్కు అవినాష్ స్టార్ మా లోను బాగా సెటిల్ అయిపోయారు.

ఇలా వీరిద్దరూ ఒక్కో చానల్లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా భారీగానే డబ్బు సంపాదిస్తున్నారని చెప్పాలి.

హైపర్ ఆది రేంజ్ లో అవినాష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఈటీవీ వదిలి స్టార్ మా కు వచ్చినప్పటికీ ముక్కు అవినాష్ క్రేజ్ సొంతం చేసుకోలేకపోయారు.

ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!