YV Subba Reddy : హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( YV Subbareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ రాజధానిగా సిద్ధం అయ్యేంత వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
"""/" /
గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని నిర్మించిందని తెలిపిన ఆయన రాజధానిని నిర్మించే స్థోమత ప్రస్తుతం ఏపీకి లేదని తెలిపారు.
అయితే విశాఖ( Visakhapatnam )ను పరిపాలన రాజధాని అనుకున్నామని, దానిపై న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడతాయో తెలియదని చెప్పారు.ఈ నేపథ్యంలో మరి కొన్నాళ్లు హైదరాబాద్( Hyderabad ) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తెలిపారు.
భాష రాకున్నా ఫర్వాలేదు.. గుజరాత్ కుర్రాడి ప్రేమకు ఫిలిప్పీన్స్ పిల్ల ఫిదా.. ఆపై పెళ్లి!