హైదరాబాద్ మైలార్‎దేవ్‎పల్లి ట్రిపుల్ మర్డర్ మిస్టరీ ఛేదన

హైదరాబాద్ నగరంలోని మైలార్‎దేవ్‎పల్లి ట్రిపుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు.ఈ క్రమంలో సీరియల్ సైకో కిల్లర్ ను అరెస్ట్ చేశారు.

రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని సైకో కిల్లర్ చంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.హత్యలు జరిగిన 12 గంటల్లోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా సైకో కిల్లర్ ను అదుపులోకి తీసుకున్నారు.

నేతాజీనగర్, దుర్గానగర్ చౌరస్తాతో పాటు కాటేదాన్ లో హత్యలు చేశాడని నిర్ధారించారు.

నవంబర్ నెల బాక్సాఫీస్ రివ్యూ.. వామ్మో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదా?