పీఎఫ్‌ఐ‌పై నిషేధానికి మద్దతు ఇవ్వలేనన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

పీఎఫ్‌ఐ‌పై నిషేధానికి మద్దతు ఇవ్వలేనని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించడంపై ఆయన స్పందించారు.

ఈ క్రమంలో ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తున్నానని, కానీ ఈ రకమైన నిషేధం ప్రమాదకరమని చెప్పారు.తాను ఎల్లప్పుడూ పీఎఫ్ఐ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానన్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

దీపాల కాంతులతో మెరిసిపోతున్న శివాని రాజశేఖర్.. వైరల్ అవుతున్న పిక్స్?

మంత్రి రోజాపై నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు

ఏపీ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు కామెంట్స్

నేడు సీబీఐ ముందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి

సీనియర్ నటి జమున మృతికి మాజీ ఎం.పి ఉండవల్లి సంతాపం

తారకరత్న కోలుకుంటున్నారు..: బాలకృష్ణ