హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు అస్వస్థత

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సీపీ సందీప్ శాండిల్యకు చికిత్స కొనసాగుతుందని సమాచారం.కాగా బషీర్ బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉన్న సమయంలో సందీప్ శాండిల్య తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చరణ్ కు జోడీగా నేషనల్ క్రష్.. పుష్ప2 రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమా?