కూర ఎక్కువ వేశావని భర్త గొడవ ..భార్య సూసైడ్
TeluguStop.com
చట్నీ విషయములో తలెత్తిన గొడవ భార్య సూసైడ్ కి పాల్పడేలా చేసింది.
ఈ ఘటన Hyderabd లో జరిగింది.భద్రాద్రి జిల్లాకు చెందిన రమణ, చందన( Ramana, Chandana ) భార్యాభర్తలు.
వీరు హైదరాబాద్ ( Hyderabad )లో వుంటూ ఉద్యోగం చేస్తున్నారు.కాగా రాత్రి భోజన సమయంలో కర్రీ ఎక్కువ వేశావంటూ రమణ భార్య తో గొడవ పడ్డాడు .
మార్నింగ్ అతను విధులకు వెళ్లగా, తాను చనిపోతున్న అంటూ భర్త కు ఫోన్ చేసి చెప్పింది.
హుటాహుటిన భర్త వచ్చేసరికి చందన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ బ్రాండ్ కార్లపై టాలీవుడ్ మోజు.. నాగ్ కొత్త కారు ఖరీదు ఏకంగా అన్ని రూ.కోట్లా?