ఏ భర్త చేయని విధంగా డబ్బు కోసం భార్యతో ఆ పని చేయించాడు.. ఓపిక నశించిన ఆ భార్య ఏం చేసిందో తెలుసా?

డబ్బు కోసం గడ్డి తినవద్దు అనేది తెలుగులో ఒక సామెత ఉంది.కాని కొందరు డబ్బు కోసం గడ్డి కాదు కదా అడ్డమైనవి అన్ని కూడా తినేందుకు సిద్దంగా ఉంటారు.

ఒక మనిషి డబ్బు ఎన్నో విధాలుగా సంపాధించొచ్చు.అందులో మంచి రకం, చెడు రకం ఉంటుంది.

మంచి రకంగా రూపాయి సంపాదించినా ఆనందంగా ఉంటుంది.కాని కొందరు చెడు రకంగా వందల కోట్లు సంపాదించిన పెద్దగా సంతోషంగా ఉండరు.

కోట్ల విషయం పక్కన పెడితే మద్యప్రదేశ్‌లోని ఒక వ్యక్తి డబ్బు కోసం తన భార్యతో ఏ భర్త చేయించని పనులు చేయించాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తాను చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలా అంటూ ఆలోచించాడు.

ఇల్లు గడవడం కష్టం అవుతున్న సమయంలో తన భార్యను వాడుకుని డబ్బు సంపాదించాలని భావించాడు.

తెలిసిన వారి మసాజ్‌ సెంటర్‌ లో తన భార్యను జాయిన్‌ చేయాలని భావించాడు.

మగవారికి ప్రత్యేక మసాజ్‌ చేయించడం వల్ల భారీగా డబ్బులు వస్తాయని ఆశించాడు.ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడు.

ఆమె ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పింది.కూలి నాలికి పోయి అయినా, నాలుగు ఇళ్లలో పని చేసి అయినా కూడా డబ్బు సంపాదించి నిన్ను సాదుతాను.

కాని నన్ను ఆ పాడు పని చేయమని చేయమని అడగవద్దని బతిమిలాడినది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అతడు మాత్రం తాను చెప్పినట్లు వినకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించాడు.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేని పని, తెలియని పనిని ఆమె చేయడం మొదలు పెట్టింది.

అతడు అనుకున్నట్లుగానే బాగానే డబ్బులు వచ్చాయి.అతడి ఆశకు హద్దు లేకుండా పోయింది.

తన భార్య ఇంకా సంపాదిస్తే బాగుండు అనుకున్నాడు.అప్పుడే అతడి స్నేహితుడు ఒక వ్యక్తి వ్యభిచారం సలహా ఇచ్చాడు.

దాంతో ఆమెను వ్యభిచారం చేయించాలని ఫిక్స్‌ అయ్యాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆ విషయం చెప్పగానే గుండె పగిలినంత పనైంది.

ఆమెకు నోట వెంట మాట రాలేదు.ఆయన తీరు మరింత దారుణంగా తయారు అవ్వడంతో ఇంకా అతడితో బతకలేనని నిర్ణయించుకుని బయటకు వెళ్లి పోయింది.

పోలీసులకు ఫిర్యాదు చేసి మరీ అతడి నుండి దూరం అయ్యింది.తనను అత్యంత పాశవికంగా హించిచి తనతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయించింది.

ప్రస్తుతం అతడిపై పోలీసు కేసు ఎంక్వౌరీ జరుగుతోంది.

ఫోకస్ పెంచిన కేటీఆర్.. నేడు రోడ్డు షో