భార్య పై కోపంతో ఇల్లు తగలబెట్టిన భర్త

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో భార్య భర్తలు గొడవ.

భార్య పై కోపంతో కిరోసిన్ పోసి ఇంటిని తగలబెట్టిన భర్త.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రికార్డుల కోసం కల్కి సినిమా తీయలేదు.. స్వప్న దత్ కామెంట్స్ వైరల్!