మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు

రాజాన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) తంగల్లపల్లి మండలం ఓగులపురం( Ogulapur ) గ్రామానికి చెందిన వ్యక్తి సిరిసిల్ల నుండి తన గ్రామానికి వెళ్తున్న సమయంలో జెడ్పీ కార్యాలయం ముందు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం( Two Wheeler ) స్కిడ్ అయి డివైడర్ కు ఢీ కొని కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఆర్.

మానవత్వం చాటుకున్న పోలీసులు

ఐ లు మాధుకర్, యాదగిరి లు తన సిబ్బంది సహాయంతో తమ వాహనంలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ప్రభాస్ కు అన్యాయం జరిగిందన్న ఫాన్స్… ఇకపై అలా జరగదు హామీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్!

ప్రభాస్ కు అన్యాయం జరిగిందన్న ఫాన్స్… ఇకపై అలా జరగదు హామీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్!