సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీగా మారిన రహదారులు.. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జాం

ఎన్టీఆర్ జిల్లా /నందిగామ కంచర్ల మండలం /కీసర్ టోల్ ఫ్రీ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీగా మారిన రహదారులు టోల్ గేట్లు వద్ద ట్రాఫిక్ జాం.

హైదరాబాద్ టు విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.పండుగ సెలవులు కావడంతో పల్లెబాట పట్టిన పట్టణవాసులు.

నందిగామ వద్ద కీసర టోల్ గేట్ లో నిలిచిన వాహనాలు.టోల్ గేట్లు వద్ద పత్రేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?