రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. ఆ విషయంలో సీరియస్ అవుతున్న ఫ్యాన్స్!

రామ్ చరణ్( Ram Charan ) గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer Movie ) థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది.

బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ సంచలనాలు సృష్టిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన గేమ్ ఛేంజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

భాషతో సంబంధం లేకుండా గేమ్ ఛేంజర్ వ్యూస్ విషయంలో అదరగొడుతుండటం గమనార్హం.గేమ్ ఛేంజర్ సినిమాలో పాటల కోసమే ఏకంగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

కమర్షియల్ సినిమాలలో గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే సినిమా అవుతుందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే గేమ్ ఛేంజర్ కర్ణాటక( Karnataka ) ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని అక్కడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

"""/" / కొంతమంది అభిమానులు గేమ్ ఛేంజర్ పోస్టర్లపై స్ప్రే చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.గేమ్ ఛేంజర్ కన్నడ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ మూవీ జనవరి నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

"""/" / గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కియారా అద్వానీ( Kiara Advani ) కనిపించకపోవడం గురించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్ల విషయంలో రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ కూడా బాగున్నాయని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ ఛేంజర్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?